Homeహైదరాబాద్latest NewsBIG BREAKING : భారత్ లో రెండో HMPV వైరస్ కేసు.. ఈ సారి మూడు...

BIG BREAKING : భారత్ లో రెండో HMPV వైరస్ కేసు.. ఈ సారి మూడు నెలల చిన్నారికి..

భారత్ లో మరో HMPV వైరస్ కేసు నమోదయ్యింది. బెంగళూరుకు చెందిన ఓ ఆస్పత్రిలో మూడు నెలలు, ఎనిమిది నెలల చిన్నారుల్లో ఈ వైరస్‌ ఉన్నట్లు గుర్తించినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) దృవీకరించింది. అయితే, వీరిలో ఒక చిన్నారికి వైరస్‌ తగ్గుముఖం పట్టగా.. మరొకరికి చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది. భారత్‌లో చైనా వైరస్‌ వ్యాప్తిపై పూర్తి స్థాయిలో ఆరా తీసుకున్నారు. హెచ్ఎంపీవీ వైరస్ బారిన పడిన ఇద్దరు చిన్నారులకు అంతర్జాతీయ ప్రయాణాలు చేసిన హస్టరీ లేదని ఐసీఎంఆర్ తేల్చి చెప్పింది.

ALSO READ

భారత్ లో తొలి HMPV కేసు.. ఇకనైనా మాస్కులు వేసుకోండి..!

BREAKING: భారత్ లో HMPV వైరస్ తొలి కేసు.. 8 నెలల చిన్నారికి..



Recent

- Advertisment -spot_img