Homeహైదరాబాద్latest NewsBIG BREAKING: ఢిల్లీ సీఎం కేజీవాల్ కు బెయిల్

BIG BREAKING: ఢిల్లీ సీఎం కేజీవాల్ కు బెయిల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజీవాల్ కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. లిక్కర్ స్కామ్ సీబీఐ కేసులో అరెస్ట్ అయి జైలులో ఉన్న ఆయన బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించారు. విచారణ చేపట్టి తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. కాగా, ఈడీ కేసులో కోర్టు ఇప్పటికే బెయిల్ ఇచ్చింది.

spot_img

Recent

- Advertisment -spot_img