ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ వినేశ్ పొగాట్‌కు భారీ షాక్ తగిలింది. ఓవర్ వెయిట్ కారణంగా వినేశ్ ఫొగాట్‌పై అనర్హత వేటు పడింది. 50 కేజీల కేటగిరీలో పోటీ పడిన వినేశ్ ఫొగట్.. వినేష్ ఫోగట్ ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. 50 కేజీల కంటే కొన్ని గ్రాముల బరువు ఎక్కువ ఉన్న కారణంగా ఆమెపై అనర్హత వేటు వేశారు.