Homeహైదరాబాద్latest Newsసీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్ పై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు..!

సీఎం రేవంత్ పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్ పై సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు..!

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై కాంగ్రెస్ నాయకులు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ రాజ్యసభ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రతిష్ట దిగజార్చే విధంగా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img