Homeహైదరాబాద్latest NewsBIG BREAKING: హీరో అల్లు అర్జున్ అరెస్ట్..!

BIG BREAKING: హీరో అల్లు అర్జున్ అరెస్ట్..!

హీరో అల్లు అర్జున్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలిస్తున్నారు. పుష్ప-2బెనిఫిట్ షో సందర్భంగా ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కేవలం బౌన్సర్లతో సంధ్య ధియేటర్‌కు రావడంపై పోలీసులు అల్లు అర్జున్‌పై పోలీసులు కేసునమోదు చేశారు. అల్లు అర్జున్ రాకతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకోవడంతో ఒక మహిళ ప్రాణాలు కోల్పోగా…ఆమె కుమారుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.

Recent

- Advertisment -spot_img