– హుటాహుటిన దీన్‌దయాళ్ ఆసుపత్రికి తరలింపు
ఇది నిజం, వెబ్ డెస్క్ : MLC కవిత అస్వస్థతకు గురి అయ్యారు. లిక్కర్ స్కామ్ లో భాగంగా తీహార్ జైలులో ఉన్న ఆమె ఈరోజు అనుకోకుండా అనారోగ్యం పాలయ్యారు. జైలు సిబ్బంది గమనించడంతో హుటాహుటిన ఆమెను వైధ్యం నిమియత్తం దీన్-దయాల్ ఆసుపత్రికి తరలించారు. కవిత ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియాల్సి ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బెయిల్ కోసం విశ్వప్రయత్నాలు చేసుతున్న ఆమెకు నిరాశే ఎదురవుతుంది. కవిత అస్వస్థతకు గురి అయ్యారని తెలుసుకున్న కుటుంభ సభ్యులు వెంటనే ఢిల్లీకి బయలుదేరివెళ్లారు. కవిత అభిమానులు, బిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.