Homeహైదరాబాద్latest NewsBIG BREAKING: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు..!

BIG BREAKING: ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు..!

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత బెయిల్​ పిటిషన్​ పై నేడు సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. ఈ నేపథ్యంలో కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమె దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ విశ్వనాథన్‌తో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. కవిత తరఫున సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గీ, ఈడీ తరఫున ఏఎస్‌జీ వాదనలు వినిపించారు. ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం కవితకు బెయిల్‌ మంజూరు చేసింది.

spot_img

Recent

- Advertisment -spot_img