Homeహైదరాబాద్latest NewsBIG BREAKING: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి

BIG BREAKING: తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతి

తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కాసేపటి క్రితం తుదిశ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా బ్రెయిన్ ఇన్ఫెక్షన్ తో సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఇవాళ ఉదయం ఆయన ఆరోగ్యం విషయమించడంతో తుది శ్వాస విడిచారు.

Recent

- Advertisment -spot_img