RRR Pre release : భారీ స్థాయిలో ఆర్ఆర్ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్.. గెస్టులు వీరే..
RRR Pre release : జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు సిద్ధమవుతోంది.
టాలీవుడ్ రికార్డులను ఈ సినిమా బద్దలు చేస్తుందనే అంచనాలు సర్వత్ర నెలకొన్నాయి.
హిందీలో సైతం ఈ సినిమా ఒక ఊపు ఊపుతుందని భావిస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యాక్రమాలు ఊపందుకున్నాయి.
Rashmika Mandanna : అలా రాకపోతే మాత్రం నేను చాలా హర్ట్ అవుతాను
Graphics in Movies : సినిమాలో గ్రాఫిక్స్ సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ మీదే ఎందుకు చిత్రీకరిస్తారు
ఇటీవలే బాలీవుడ్ కు సంబంధించి ముంబైలో ప్రీరిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు.
ఈ ఈవెంట్ కు బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నిర్మాత కరణ్ జొహార్ తదితరులు హాజరయ్యారు.
ఇక ఇప్పుడు టాలీవుడ్ లో ప్రీరిలీజ్ ఈవెంట్ ను ఓ రేంజ్ లో నిర్వహించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఈవెంట్ కు చిరంజీవి, బాలకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
ఈ సినిమాలో అలియా భట్, అజయ్ దేవగణ్, శ్రియ, సముద్రఖని తదితరులు ప్రధాన పాత్రలను పోషించారు.
జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కాబోతోంది.
Pushpa Remuneration : పుష్పలో ఎవరెవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు..
Liger Movie Release Date : విడుదల తేదీ ప్రకటించిన లైగర్ టీం..