Homeహైదరాబాద్latest Newsనటి హేమకు బిగ్ షాక్.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం..!

నటి హేమకు బిగ్ షాక్.. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక పరిణామం..!

బెంగళూరు రేవ్ పార్టీ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. తాజాగా నటి హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నారని, డ్రగ్స్ సేవించారని బెంగళూరు పోలీసులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఆమె ఎండీఎంఏ డ్రగ్ను తీసుకున్నట్లుగా ఆధారాలను సేకరించి అందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను కూడా జత చేశారు. అయితే, ఇప్పటికే ఈ కేసులో మొత్తం 88 మందిని పోలీసులు నిందితులుగా పేర్కొన్నారు. 1,086 పేజీల ఛార్జిషీట్ను పోలీసులు దాఖలు చేశారు.

spot_img

Recent

- Advertisment -spot_img