Homeహైదరాబాద్latest Newsబీఆర్ఎస్ కి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో 6 గురు ఎమ్మెల్యేలు..?

బీఆర్ఎస్ కి బిగ్ షాక్.. కాంగ్రెస్‌లోకి మరో 6 గురు ఎమ్మెల్యేలు..?

తెలంగాణ లో పార్టీ ఫిరాయింపులతో బీఆర్ఎస్ పార్టీ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇప్పటికే పలువురు హస్తం పార్టీలోకి జంప్ కాగా.. తాజాగా మరో ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్లు సమాచారం. నిన్న జరిగిన BRSLP సమావేశానికి ఎమ్మెల్యేలు మాణిక్‌ రావు, ప్రభాకర్ రెడ్డి, లక్ష్మారెడ్డి, పద్మారావు‌గౌడ్, తలసాని శ్రీనివాస్, విజయుడు, ఎమ్మెల్సీ వెంకటరామిరెడ్డి డుమ్మా కొట్టారు. దీంతో వారంతా కాంగ్రెస్‌ గూటికి చేరతారని ప్రచారం అవుతోంది.

Recent

- Advertisment -spot_img