Homeహైదరాబాద్latest News'దేవర' మూవీ టీమ్ కు భారీ షాక్..!

‘దేవర’ మూవీ టీమ్ కు భారీ షాక్..!

ఈ నెల 27న థియేటర్లలో రిలీజ్ కానున్న ఎన్టీఆర్ చిత్రం ‘దేవర’కు షాక్ తగిలింది. ఇటీవల దేవర సినిమా టికెట్ ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఏ ప్రాతిపదికన టికెట్ల ధరల పెంపునకు అవకాశం ఇచ్చారో చెప్పాలని పిటిషనర్ కోరారు. టికెట్ ధర పెంపుతో సామాన్యులపై భారం పడుతుందని పిటిషనర్ పేర్కొన్నాడు.

spot_img

Recent

- Advertisment -spot_img