Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. పెరగనున్న మద్యం ధరలు..!

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్.. పెరగనున్న మద్యం ధరలు..!

తెలంగాణలో మందుబాబులకు షాక్ తగలనుంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బీరుపై రూ.20 లిక్కర్ పై రూ.20 నుంచి 70 వరకు పెంచేందుకు కసరత్తు జరుగుతుందని ఆబ్కారీ శాఖ తెలిపింది. ప్రతి నెలా రూ.1,000 కోట్లు అదనంగా ఆదాయం వచ్చేందుకు ధరలు పెంచనున్నట్లు సమాచారం. ఇప్పటికే దక్షిణ భారత దేశంలో మద్యం అమ్మకాల్లో తెలంగాణ టాప్ లో నిలిచింది.

Recent

- Advertisment -spot_img