నేడు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.100 పెరిగి రూ.66,350గా ఉంది. మరోవైపు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై కూడా రూ.100 పెరగడంతో రూ.72,380గా నమోదైంది. ఇక కిలో వెండి ధరపై రూ.800 పెరిగి రూ.95,500లు పలుకుతోంది.