Homeహైదరాబాద్latest NewsGold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు బిగ్ షాక్.. బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. ఈరోజు హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.330 పెరిగి రూ.70,690కి చేరుకుంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరిగి రూ.64,800కి చేరుకుంది. కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.87,200కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ఇతర ప్రాంతాల్లోనూ ధరలు దాదాపు ఒకే విధంగా ఉన్నాయి.

Recent

- Advertisment -spot_img