Homeహైదరాబాద్latest NewsGold rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

Gold rates: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ రూ.1,150 పెరిగి రూ.72,770 కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,050 పెరిగి రూ.66,700 పలుకుతోంది. సిల్వర్ రేట్ కేజీపై రూ.2,000 పెరిగి రూ.91,000కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉంటాయి.

Recent

- Advertisment -spot_img