Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.820 పెరిగి రూ.75,930కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 750 పెరిగి రూ.69,600గా ఉంది. ఇక వెండి విషయానికొస్తే.. కేజీ వెండి ధర రూ. 500 పెరిగి ప్రస్తుతం రూ.98,000కి చేరింది.

Recent

- Advertisment -spot_img