Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకు బిగ్ షాక్.. పెరిగిన బంగారం ధరలు..!

పసిడి ప్రియులకు బిగ్ షాక్.. పెరిగిన బంగారం ధరలు..!

దేశీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు మంగళవారంతో పోలిస్తే.. బుధవారం స్వల్పంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 పెరిగి.. రూ. 71,000 కి చేరింది. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 100 పెరగడంతో.. రూ. 77,450 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 100 పెరగడంతో.. రూ. 99,000 కి చేరింది.

Recent

- Advertisment -spot_img