Homeహైదరాబాద్latest NewsJIO కు బిగ్ షాక్.. BSNL కొత్త ప్లాన్.. ఏంటంటే..?

JIO కు బిగ్ షాక్.. BSNL కొత్త ప్లాన్.. ఏంటంటే..?

ఇతర టెలికాం కంపెనీలు తమ టారిఫ్‌లను పెంచిన తర్వాత ఇటీవల బిఎస్ఎన్ఎల్ (BSNL) సబ్‌స్క్రైబర్ బేస్ పెరిగింది. బిఎస్ఎన్ఎల్ తీసుకున్న చొరవ తో ప్రజాదరణను పెంచుతుందని భావిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ కంపెనీ ముఖేష్ అంబానీకి షాక్ ఇచ్చింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా తమ సేవలను విస్తరించిన బిఎస్ఎన్ఎల్ మరింత పట్టు సాధించేందుకు మరో అడుగు ముందుకు వేసింది. JIO నెట్‌వర్క్‌కు దీటుగా కేరళలో అదనంగా 5,000 సైట్‌లను ప్రారంభించింది. త్వరలో 1 లక్ష 4G సైట్‌లను చేరుకోవాలనే లక్ష్యంతో బిఎస్ఎన్ఎల్ ప్లాన్ చేస్తుంది. అయితే TCS కంపెనీ ఈ ప్రక్రియలో బిఎస్ఎన్ఎల్ కు మద్దతు తెలుపుతోంది.

ASLO READ: వారి ఖాతాల్లోకి రూ. 20 వేలు.. ఎప్పటినుంచంటే?

Recent

- Advertisment -spot_img