తెలుగు రాష్ట్రాల్లో నేడు బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 650 పెరిగి రూ.67,650గా ఉంది. అలాగే 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపైరూ.710 పెరగడంతో రూ.73,800గా నమోదైంది. ఇక కిలో వెండి ధరపై కూడా రూ.1,600 పెరగడంతో రూ.99,330లు పలుకుతోంది.