Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!

పసిడి ప్రియులకు బిగ్ షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు..!

దేశంలోని బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు నిన్నటితో పోలిస్తే ఇవాళ భారీగా పెరిగాయి. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి ప్రధాన నగరాల్లో 22 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 200 పెరగడంతో రూ. 69,800 కి చేరింది. అదేవిధంగా 24 క్యారెట్ల (10 గ్రాములు) బంగారం ధర రూ. 220 పెరగడంతో రూ. 76,150 కి చేరుకుంది. ఇంకా కిలో వెండి ధర రూ. 98,000 గా కొనసాగుతుంది.

Recent

- Advertisment -spot_img