Homeహైదరాబాద్latest Newsపసిడి ప్రియులకు బిగ్ షాక్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

పసిడి ప్రియులకు బిగ్ షాక్.. పెరిగిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..?

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. 22 క్యారట్స్‌లో 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ. 71,500 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే మంగళవారం రూ.100 పెరిగింది. అలాగే 24 క్యారట్స్ బంగారం విషయానికి వస్తే 10 గ్రాముల ధర రూ. 78,000 గా ఉంది. నిన్నటి ధరతో పోల్చితే రూ.110 పెరిగింది. ఇక వెండి విషయానికి కేజీ రూ. 1,00,000 గా ఉంది.

Recent

- Advertisment -spot_img