Homeహైదరాబాద్latest Newsశ్రీవారి భక్తులకు బిగ్ షాక్.. ఇక నుంచి వాటికీ అనుమతి లేదు..!

శ్రీవారి భక్తులకు బిగ్ షాక్.. ఇక నుంచి వాటికీ అనుమతి లేదు..!

ప్యాకేజీ టూరిస్టులకు టీటీడీ షాక్ ఇచ్చింది. శ్రీవారిని దర్శించుకునేందుకు టూరిజం, ఆర్టీసీ, ట్రావెల్స్ ద్వారా శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ఈ నెల 1 నుంచి అనుమతులను నిలిపివేసింది. ఒక తెలంగాణే కాకుండా దేశంలోని అన్ని రాష్ట్రాల ప్యాకేజీ పర్యాటకులకు అనుమతి లేదని టీటీడీ బోర్డు ప్రకటించింది. సాధారణ భక్తుల మాదిరిగానే స్వామివారి దర్శనం చేసుకోవాలని సూచించింది. దర్శన టికెట్ల దందా బోర్డు దృష్టికి రావడంతోనే కఠిన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img