Homeహైదరాబాద్latest Newsసామాన్యులకి బిగ్ షాక్‌.. సెంచరీ కొట్టిన టమాటా.. ఉల్లి ధర ఎంతంటే?

సామాన్యులకి బిగ్ షాక్‌.. సెంచరీ కొట్టిన టమాటా.. ఉల్లి ధర ఎంతంటే?

గత కొన్ని రోజులుగా సామాన్యులకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. రోజురోజుకీ నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు అన్ని కూరగాయలు సెంచరీ మార్క్‌ చేరుకున్నాయి. 10 రోజల క్రితం వరకు కిలో రూ.20 నుంచి 30 ఉన్న టమాటా ధర ఇవాళ రూ.100కి చేరుకుంది. శనివారం రూ.80 ధర ఉంది. రానున్న రోజుల్లో కిలో రూ.120కి చేరే అవకాశం ఉంది. ఉల్లిపాయల ధర శనివారం రూ.40-రూ.60 ఉండగా, ప్రస్తుతం రూ.80కి చేరుకుంది.

Recent

- Advertisment -spot_img