Homeహైదరాబాద్latest Newsదసరాకు సొంతూళ్లకు వెళ్తున్న వారికీ బిగ్ షాక్.. పెంచిన చార్జీలతో విలవిల..!

దసరాకు సొంతూళ్లకు వెళ్తున్న వారికీ బిగ్ షాక్.. పెంచిన చార్జీలతో విలవిల..!

దసరాకు హైదరాబాద్ నగరం నుంచి ఏపీలోని సొంతూళ్లకు వెళ్తున్న ప్రయాణికులను ప్రైవేట్ ట్రావెల్స్ దోచేస్తున్నాయి. శుక్రవారం నాన్ ఏసీ బస్సుల్లో అదనంగా రూ.700 నుంచి 1000 వసూలు చేస్తున్నారు. ఏసీ బస్సుల్లో రూ.1,000 నుంచి 2,000 వరకు చెబుతున్నారు. ఆదివారం తిరుగు ప్రయాణానికి రెండింతల రేట్లు పెంచేశాయి. ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీ కళ్ల ముందు కనిపిస్తున్నా రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img