Homeహైదరాబాద్latest Newsమహిళలకు బిగ్ షాక్.. మళ్లీ ఆల్‌టైమ్‌ రికార్డుకి గోల్డ్ రేట్స్.. తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగిన...

మహిళలకు బిగ్ షాక్.. మళ్లీ ఆల్‌టైమ్‌ రికార్డుకి గోల్డ్ రేట్స్.. తగ్గినట్లే తగ్గి భారీగా పెరిగిన ధరలు..!

మహిళలకు బిగ్ షాక్.. మళ్లీ ఆల్‌టైమ్‌ రికార్డుకి గోల్డ్ రేట్స్.. తగ్గినట్లే తగ్గి భారీగా బంగారం ధరలు పెరిగాయి.. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా రెండో బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,100 పెరిగి రూ.82,300లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,200 పెరగడంతో రూ.89,780లు పలుకుతోంది. అలాగే వెండి ధర రెండో రోజు రూ.2000 పెరిగి కిలో వెండి ధర రూ.1,12,000 కి చేరుకుంది.

Recent

- Advertisment -spot_img