Homeహైదరాబాద్latest Newsవైసీపీకి బిగ్ షాక్.. ఫలించిన బాలయ్య వ్యూహం!

వైసీపీకి బిగ్ షాక్.. ఫలించిన బాలయ్య వ్యూహం!

హిందూపురం మున్సిపాలిటీని కైవసం చేసుకోవడానికి బాలయ్య చేసిన ప్రయత్నాలు ఫలించినట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీలో మొత్తం కౌన్సిలర్ల సంఖ్య 38 ఉండగా.. ఇప్పుడు టీడీపీ బలం 20కి చేరింది. మున్సిపల్ చైర్‌పర్సన్ ఇంద్రజ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని మున్సిపల్ కమిషనర్‌కు అందజేశారు. ఈ నెల 20న మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో చైర్‌పర్సన్ ఇంద్రజ రాజీనామా ఆమోదం కోసం మిగిలిన సభ్యుల అభిప్రాయం తీసుకోనున్నారు.

Recent

- Advertisment -spot_img