Homeహైదరాబాద్latest Newsయూట్యూబ్ వినియోగదారులకు బిగ్ షాక్‌.. ఇండియాలో ఏకంగా 58% పెరిగిన..!

యూట్యూబ్ వినియోగదారులకు బిగ్ షాక్‌.. ఇండియాలో ఏకంగా 58% పెరిగిన..!

ఇండియాలో యూట్యూబ్ వినియోగదారులకు ఎదురుదెబ్బ తగిలింది. ఇండియాలో ఏకంగా 58% వరకు ప్రీమియం ధరలు పెంచింది యూట్యూబ్. దాదాపు 5 సంవత్సరాల తర్వాత మళ్లీ యూట్యూబ్ కంపెనీ.. ప్రీమియం సభ్యత్వం ధరను రూ. 149కి పెంచింది. యూట్యూబ్ ప్రీమియం కుటుంబ సభ్యత్వం ధర నెలకు రూ.299 కు పెరిగింది. అంటే ఇది 58.2 % పెరుగుదల అన్నమాట.

spot_img

Recent

- Advertisment -spot_img