Homeహైదరాబాద్latest Newsమాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఈడీ నోటీసు..!

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్.. ఈడీ నోటీసు..!

మాజీ మంత్రి మల్లారెడ్డికి బిగ్ షాక్ తగిలింది. ఆయనకు ఈడీ గురువారం నోటీసులు ఇచ్చింది. పీజీ సీట్ల అక్రమాలపై నోటీసులు జారీ చేసింది. గత ఏడాది జూన్ లో మల్లారెడ్డి కాలేజీల్లో ఈడి అధికారులు సోదాలు చేశారు. 12 మెడికల్ కాలేజీల్లో సోదాలు చేసి కీలక డాక్యుమెంట్లు, పెన్‌డ్రైవ్‌లు, హార్డ్‌డిస్క్‌లు ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మరి దీనిపై మాజీ మంత్రి మల్లారెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి.

Recent

- Advertisment -spot_img