Homeహైదరాబాద్latest Newsమంచు మోహన్ బాబుకు భారీ షాక్.. బెయిల్ ఇవ్వద్దంటూ..?

మంచు మోహన్ బాబుకు భారీ షాక్.. బెయిల్ ఇవ్వద్దంటూ..?

మంచు ఫ్యామిలీలో గొడవ తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశం అవుతోంది. గత కొంత కాలంగా మోహన్ బాబు కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ గొడవ నేపథ్యంలో మోహన్ బాబు ఓ జర్నలిస్టుపై దాడికి పాల్పడ్డారు. దీంతో మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేసారు. అయితే మోహన్ బాబును అరెస్ట్ చేయవద్దని మోహన్ బాబు తరపు న్యాయవాదులు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. అదేవిధంగా తదుపరి విచారణను తెలంగాణ హైకోర్టు సోమవారానికి వాయిదా వేసినట్లు సమాచారం.

Recent

- Advertisment -spot_img