Homeహైదరాబాద్latest Newsమహేష్ బాబు-రాజమౌళి సినిమా నుంచి బిగ్ అప్డేట్.. లాంచింగ్ డేట్ ఫిక్స్..!

మహేష్ బాబు-రాజమౌళి సినిమా నుంచి బిగ్ అప్డేట్.. లాంచింగ్ డేట్ ఫిక్స్..!

సూపర్ స్టార్ మహేష్ బాబుతో దర్శక ధీరుడు రాజమౌళి ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ గురించి తాజాగా ఓ అప్డేట్ వచ్చింది. జనవరి 2వ తేదీ, గురువారం పూజా కార్యక్రమాలతో మహేష్ బాబు, రాజమౌళి సినిమా లాంఛనంగా ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో ఉదయం 10గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అయితే మహేష్ దీనికి హాజరుకారని తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img