Homeహైదరాబాద్latest Newsపేద ప్రజలకు సర్కార్ తీపికబురు.. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బిగ్ అప్డేట్..!

పేద ప్రజలకు సర్కార్ తీపికబురు.. ఇందిరమ్మ ఇండ్ల పథకంపై బిగ్ అప్డేట్..!

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మొదటి విడత ఎంపిక ప్రక్రియను ఈ నెల చివరి వారంలో ప్రారంభించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నెలాఖరున వీలుకాకపోతే డిసెంబరు మొదటి వారంలోనైనా జాబితా రూపొందించాలని కృతనిశ్చయంతో ఉంది. వాస్తవానికి ఈ నెల 15 నుంచి 20 వరకు గ్రామసభలు ఏర్పాటు చేసి ఇందిరమ్మ ఇళ్ల తొలి జాబితా ఖరారు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే సైతం ఈ నెలాఖరులోగా పూర్తయ్యే అవకాశాలున్నాయి. అనంతరం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.

Recent

- Advertisment -spot_img