Homeహైదరాబాద్latest Newsరైతు భరోసాపై బిగ్ అప్డేట్.. సంక్రాంతికి ఖాతాల్లో డబ్బులు జమ..!

రైతు భరోసాపై బిగ్ అప్డేట్.. సంక్రాంతికి ఖాతాల్లో డబ్బులు జమ..!

తెలంగాణలో సంక్రాంతికి రైతు భరోసా ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. అభివృద్ధే ధ్యేయంగా ఇందిరమ్మ ప్రభుత్వం ముందుకు సాగుతోందని చెప్పారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వనిదేనని కొనియాడారు. ఎన్నికల సమయంలో రైతులకు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామని ఇదివరకే కాంగ్రెస్ ప్రకటించగా.. తాజాగా ఇటీవలి సభలో సీఎం రేవంత్ కూడా సంక్రాంతికి ఇస్తామని చెప్పిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img