Homeహైదరాబాద్latest NewsRythu Bharosa: రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఎకరానికి రూ.6 వేలు ఖాతాల్లో అప్పుడే..!

Rythu Bharosa: రైతు భరోసా పై బిగ్ అప్డేట్.. ఎకరానికి రూ.6 వేలు ఖాతాల్లో అప్పుడే..!

Rythu Bharosa: రాష్ట్ర ప్రభుత్వం ‘రైతు భరోసా’ సాయాన్ని ఈ నెల 26 నుంచి పంపిణీ చేయనున్నట్లు ఇటీవల ప్రకటించింది. యాసంగి సీజన్ కు సంబంధించి ఎకరానికి రూ.6వేల చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ పెట్టుబడి సాయం ఇవ్వనుంది. దీంతో దాదాపు కోటి ఎకరాలకు ఈ పథకం అమలయ్యే అవకాశం ఉంది. అంటే రూ.5,500 కోట్ల నుంచి రూ.6,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. గత ప్రభుత్వం 1.52 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని అందించింది.

ALSO READ

Gold Rates: మహిళలకు అదిరే శుభవార్త.. తక్కువ ధరకే బంగారం.. తులం ఎంతంటే..?

BSNL అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్.. అతి తక్కువ ధరకు 90 రోజుల వ్యాలిడిటీ..!

Recent

- Advertisment -spot_img