Homeహైదరాబాద్latest Newsఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై బిగ్ అప్డేట్.. వారికి ప్రత్యేమైన శిక్షణ..!

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై బిగ్ అప్డేట్.. వారికి ప్రత్యేమైన శిక్షణ..!

గ్రేటర్ హైదరాబాద్ మినహా మిగిలిన 7 పాత జిల్లాల్లో ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత ఇందిరమ్మ గృహనిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తారని తెలుస్తుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో మేస్త్రీలదే కీలక పాత్ర కానుండటంతో వారి శిక్షణపై గృహ నిర్మాణ శాఖ దృష్టిపెట్టింది. రాష్ట్రంలోని 12,672 గ్రామాల నుంచి ఒక్కో మేస్త్రీని ఎంపిక చేసి.. వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ శిక్షణకు ఒక్కో మేస్త్రీకి రూ.8,500 ఖర్చు చేయనున్నారు. ఈ మొత్తాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 చొప్పున భరించనున్నాయి. హైదరాబాద్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ లో ప్రస్తుతం 7 జిల్లాల పరిధిలో 82మందికి మొదటి బృందంలో శిక్షణ పూర్తి చేశారు.

Recent

- Advertisment -spot_img