Homeహైదరాబాద్latest Newsబిగ్‌బాస్-8 వచ్చేస్తోంది.. ఎప్పటినుంచంటే..?

బిగ్‌బాస్-8 వచ్చేస్తోంది.. ఎప్పటినుంచంటే..?

ప్రముఖ రియల్టీ షో బిగ్‌బాస్‌ (తెలుగు) సరికొత్త సీజన్‌ త్వరలో ప్రారంభం కానుంది. బిగ్‌బాస్‌ సీజన్‌ 8కు సంబంధించిన తొలి అప్‌డేట్‌ వచ్చింది. ఈ సీజన్‌ లోగో విడుదలైంది. గత కొన్ని సీజన్ల నుంచి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న నటుడు నాగార్జున ఈసారి కూడా హోస్ట్‌గా కనిపించనున్నారు. ‘ఇన్ఫినిటీ ఆఫ్‌ ఫన్‌ అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం సిద్ధం కండి’ అని నాగార్జున ట్వీట్ చేశారు.

Recent

- Advertisment -spot_img