HomeతెలంగాణBigg Boss: 'బిగ్‌బాస్ 8' కొత్త హోస్ట్.. కొత్త హోస్ట్‌గా ఆ స్టార్‌ హీరో..!

Bigg Boss: ‘బిగ్‌బాస్ 8’ కొత్త హోస్ట్.. కొత్త హోస్ట్‌గా ఆ స్టార్‌ హీరో..!

తమిళ ‘బిగ్‌బాస్‌’కు వ్యాఖ్యాతగా వ్యవహరించిన హీరో కమల్‌ హాసన్‌ ఇటీవలే విరామం ప్రకటించారు. దీంతో రానున్న సీజన్‌కు హోస్ట్‌గా ఎవరు ఉంటారనేది చర్చనీయాంశంగా మారింది. ఈనేపథ్యంలో ఓ వార్త నెట్టింట వైరల్‌ అవుతోంది. హీరో విజయ్‌ సేతుపతి ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.

Recent

- Advertisment -spot_img