Homeహైదరాబాద్latest Newsబిగ్‌బాస్ హౌస్ 12 వారంలో.. ఎలిమినేట్ కానున్న ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్..!

బిగ్‌బాస్ హౌస్ 12 వారంలో.. ఎలిమినేట్ కానున్న ఆ స్ట్రాంగ్ కంటెస్టెంట్..!

బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 ప్రస్తుతం హోరా హోరీగా సాగుతుంది. ప్రస్తుతం 12వ వారం నామినేషన్స్‌ మొత్తం ఐదుగురు ఉన్నారు. ఈ వారం నామినేషన్లలో నబీల్, నిఖిల్, పృథ్వీరాజ్, ప్రేరణ మరియు యష్మీ ఉన్నారు. అయితే ఆన్‌లైన్ ఓటింగ్ ప్రకారం, ప్రేరణ మరియు నిఖిల్ దాదాపు 24 శాతం ఓటింగ్‌తో మొదటి స్థానాల్లో ఉన్నాడు. యష్మీ గౌడ (18 శాతం) ఓటింగ్‌తో సేఫ్ జోన్‌లో నిలిచారు. ఆ తర్వాత నబీల్ (16 శాతం), పృథ్వీరాజ్ శెట్టి (14 శాతం) ఓటింగ్‌తో డేంజర్ జోన్‌లో ఉన్నారు. ఈ వారంలో ఇద్దరు బలమైన ఆటగాళ్లు హౌస్ నుండి బయటికి వెళ్లిపోతారని తెలుస్తుంది. అయితే ఈ వారం డబల్ ఎలిమినేషన్ ఉందని టాక్ నడుస్తుంది. మరి చూడాలి ఈ వారంలో పృథ్వీరాజ్ లేకపోతే యష్మీ హౌస్ నుండి ఎలిమినేట్ అవుతారో చూడాలి.

Recent

- Advertisment -spot_img