Homeహైదరాబాద్latest NewsBigg Boss Telugu 8: ఇదే "బిగ్ బాస్ తెలుగు 8" అసలు కంటెస్టెంట్స్ లిస్ట్..!

Bigg Boss Telugu 8: ఇదే “బిగ్ బాస్ తెలుగు 8” అసలు కంటెస్టెంట్స్ లిస్ట్..!

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న బిగ్‌బాస్ సీజన్ 8 సెప్టెంబరు 1 నుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో కంటెస్టెంట్స్ వీరే అంటూ కొన్ని వార్తలు ఇప్పటివరకు వైరల్ అయ్యాయి. తాజాగా మరొకసారి అంతా సిద్ధం బిగ్‌బాస్ ఫైనల్ కంటెస్టెంట్స్ వీళ్ళే అంటూ మరొక లిస్ట్ తెరపైకి వచ్చింది. వాళ్లే.. యాంక‌ర్ రీతూ చౌద‌రి, యాంక‌ర్ విష్ణు ప్రియ‌, యాంక‌ర్ సౌమ్య రావ్, సీరియ‌ల్ న‌టుడు నిఖిల్, అంజ‌లి, ఊర్మిల చౌహాన్, బెజ‌వాడ బేబ‌క్క‌, కృష్ణ ముకుంద మురారి సీరియల్ ఫేమ్ య‌ష్మీ గౌడ‌, సింగ‌ర్ సాకేత్, అలీ సోద‌రుడు ఖ‌య్యూం, రాహు సినిమా హీరో అభిరామ్, యూట్యూబ‌ర్ సోనియా సింగ్ పేర్లు ఖ‌రారు అయిన‌ట్లు తెలుస్తోంది. ఇక పోయిన సీజ‌న్ కంటెస్టెంట్ అమ‌ర్ దీప్ భార్య తేజ‌స్వీ గౌడ, స‌న, ఇంద్ర‌నీల్, అభిన‌వ్ గోమ‌ఠం ఈ న‌లుగురు వెళ్లాలా వ‌ద్దా? అని ఆలోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img