HomeతెలంగాణBihar KCR:బీహార్ కు కేసీఆర్

Bihar KCR:బీహార్ కు కేసీఆర్

Bihar KCR: 31వ తేదీన అంటే రేపు ముఖ్య‌మంత్రి కేసీఆర్ బీహార్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్ల‌నున్నారు. బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో పాట్నాకు బ‌య‌ల్దేరి వెళ్తారు . గాల్వాన్ ఘ‌ర్ష‌ణ‌ల్లో అమ‌రులైన బీహార్‌కు చెందిన ఐదుగురు భార‌త సైనికుల కుటుంబాల‌కు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేస్తారు . ఈ మేరకు ఈ రోజు కాబినెట్ సమావేశం జరుగనుంది

Recent

- Advertisment -spot_img