Homeహైదరాబాద్latest Newsబర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. తెలంగాణకు వచ్చే కోళ్ళు, గుడ్లు బంద్..!

బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్.. తెలంగాణకు వచ్చే కోళ్ళు, గుడ్లు బంద్..!

తెలంగాణ రాష్ట్రంలో బర్డ్ ఫ్లూ తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పొరుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ, ఏవియన్ ఇన్ఫ్లుఎంజా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో రాష్ట్ర పశుసంవర్ధక శాఖ హై అలెర్ట్ జారీ చేసింది. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర నుండి రాష్ట్రానికి చికెన్, గుడ్లు రాకుండా చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే సరిహద్దులో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి సంబంధిత వాహనాలను తిరిగి వెనక్కి పంపుతున్నారు.

Recent

- Advertisment -spot_img