Homeజిల్లా వార్తలుఘనంగా మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు

ఘనంగా మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు

దేనిజం, శేరిలింగంపల్లి: మియాపూర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ సభ్యులు ఉప్పలపాటి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మియాపూర్ లోని వివేకానంద వృద్ధాశ్రమంలో కేక్ కట్ చేసి, వృద్దులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ వేడుకలలో మియాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img