ఇదే నిజం, గొల్లపల్లి: ధర్మపురి శాసనసభ్యులు విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పిలుపు మేరకు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డి సూచన మేరకు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐటీ మంత్రి వర్యులు శాసన సభ వ్యవహారల ఇంచార్జి శ్రీధర్ బాబు జన్మదిన వేడుకలు గొల్లపల్లి మండల కేంద్రం లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తాజా మాజి సర్పంచ్ లు రేవల్ల సత్య నారాయణ గౌడ్,చిర్ర గంగధర్,పురంశెట్టి వెంకటేష్,టౌన్ అధ్యక్షులు నేరళ్ల మహేష్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాజారావు,కొండ వెంకటేష్ గౌడ్, దాసరి తిరుపతి, గడ్డం తిరుపతి రెడ్డి, గురజాల బుచ్చి రెడ్డి, ముల్కల శ్రీనివాస్, రామ్మోహన్ రెడ్డి,సంగెం తిరుపతి కొండ్ర గంగారెడ్డి, సీనియర్ యూత్ కాంగ్రెస్ నాయకులు ఆవుల ప్రవీణ్ యాదవ్, మండల యూత్ ప్రధాన కార్యదర్శి ఓర్సు విజయ్, తాండ్ర పవన్, బీసీ సెల్ మండల అధ్యక్షులు గంగధర్, దేవర్ కొండ శ్యామ్, సతీష్ గౌడ్, ఎల్లయ్య, దేవెందర్ గౌడ్, కొండ మారుతి తదితురాలు పాల్గొన్నారు.