Homeహైదరాబాద్latest Newsప్రియాంక గాంధీపై బిజెపి అభ్యర్థి రమేష్ సంచలన వ్యాఖ్యలు

ప్రియాంక గాంధీపై బిజెపి అభ్యర్థి రమేష్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు, కల్కాజీ అసెంబ్లీ స్థానం పోటీ చేస్తున్న బిజెపి అభ్యర్థి రమేష్ బిధూరి కాంగ్రెస్ నేత ఎంపీ ప్రియాంక గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిస్తే కల్కాజీ నియోజకవర్గంలోని రోడ్లను ప్రియాంకగాంధీ చెంపల మాదిరిగా తన నియోజకవర్గంలోని రోడ్లను నున్నగా చేస్తానన్నా మాట్లాడి వివాదంలో చిక్కుకున్నారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై అతను క్షమాపణలు చెప్పాడు.

Recent

- Advertisment -spot_img