Homeహైదరాబాద్latest NewsBJP Final List Released: Telangana Elections BJP ఫైనల్​ లిస్ట్​...

BJP Final List Released: Telangana Elections BJP ఫైనల్​ లిస్ట్​ విడుదల : Telangana Elections

– 14 మందితో తుది జాబితా

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఎట్టకేలకు బీజేపీ ఫైనల్​ లిస్ట్​ అయ్యింది. 14 మందితో శుక్రవారం ఉదయం తుది జాబితా విడుదలైంది.

అభ్యర్థులు వీళ్లే..


నాంపల్లి రాహుల్‌చంద్ర
చాంద్రాయణగుట్ట కె.మహేందర్‌
కంటోన్మెంట్‌ గణేశ్ నారాయణ్‌
దేవరకద్ర ప్రశాంత్‌రెడ్డి
వనపర్తి అనుజ్ఞారెడ్డి
అలంపూర్‌ రాజగోపాల్‌
నర్సంపేట పుల్లారావు
మధిర విజయరాజు
బెల్లంపల్లి అమరరాజుల శ్రీదేవి
పెద్దపల్లి దుగ్యాల ప్రదీప్‌
సంగారెడ్డి దేశ్‌పాండే రాజేశ్వరరావు
శేరిలింగంపల్లి రవికుమార్‌ యాదవ్‌
మేడ్చల్‌ ఏనుగు సుదర్శన్‌రెడ్డి
మల్కాజ్‌గిరి ఎన్‌.రామచంద్రరావు

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img