Homeహైదరాబాద్latest Newsఎస్సై గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించిన బీజేపీ నాయకులు

ఎస్సై గణేష్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సన్మానించిన బీజేపీ నాయకులు

ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో భారతీయ జనతా పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్ ఆధ్వర్యంలో నూతనంగా వచ్చిన ఎస్సై గణేష్ ను మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ కార్య క్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి బాద నరేష్, బీజేపీ నాయకులు శ్రీనివాస రావు, రమేష్ రెడ్డి, గున్నల రమేష్ గౌడ్, తిరుపతి యాదవ్, హరీష్, కార్తీక్ రెడ్డి, కొల కృష్ణ, శివ శేకర్, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img