Homeహైదరాబాద్latest Newsబీజేపీ చీఫ్‌గా ఈటల? BJP likley to appoint new Chiefs in few states

బీజేపీ చీఫ్‌గా ఈటల? BJP likley to appoint new Chiefs in few states

BJP likley to appoint new Chiefs in few states

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కేంద్రమంత్రి పదవి ఇచ్చి క్యాబినెట్‌లోకి తీసుకోనున్నట్లు సమాచారం. అదే జరిగితే జాతీయ అధ్యక్షుడిగా వేరే వ్యక్తిని నియమించాల్సి ఉంటుంది. ఇటు తమిళనాడు, తెలంగాణలోనూ కొత్త అధ్యక్షులను నియమిస్తారని చర్చ జరుగుతోంది. కిషన్ రెడ్డి స్థానంలో ఈటల రాజేందర్‌ను తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా నియమించనున్నట్లు తెలుస్తోంది. అంతేగాక పలు రాష్ట్రాల్లోనూ అధ్యక్షులను మార్చే యోచనలో ఉందట బీజేపీ.

Recent

- Advertisment -spot_img