ఇదే నిజం, గొల్లపల్లి: జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా ఫూలే బాలికల హాస్టల్ లో క్రీడలు ఆడుతూ అస్వస్థతకు గురి అయిన బాలికలను గొల్లపల్లి బీజేపీ మండల అధ్యక్షులు కట్ట మహేష్ జగిత్యాలోని మాతాశిశు హాస్పిటల్ లో చికిత్స తీస్కుంటున్న వారి వద్దకి వెళ్లి బాలికల ఆరోగ్య పరిస్థితి గురించి స్థానిక డాక్టర్ ని అడిగి తెలుసుకొని మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్ ని కోరారు.