Homeహైదరాబాద్latest Newsబీజేపీ ఎమ్మెల్యే డ్యాన్స్ మాములుగా లేదుగా..! (Video Viral)

బీజేపీ ఎమ్మెల్యే డ్యాన్స్ మాములుగా లేదుగా..! (Video Viral)

మహారాష్ట్రలోని ఛత్రపతి శంబాజీనగర్ జిల్లాలోని గంగాపూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ప్రశాంత్ బంబ్ చేసిన డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మహిస్మాల్ ప్రాంతంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ పాటకు ఆయన హుషారుగా డ్యాన్స్ చేశారు. ఆ స్టెప్పులను పలువురు మెచ్చుకోగా.. మరికొందరు మాత్రం విమర్శించారు.

spot_img

Recent

- Advertisment -spot_img