BJP VIVEK: మునుగోడు నియోజకవర్గం ఉప ఎన్నిక కోసం బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆధ్వర్యంలో 14 మందితో కూడిన స్టీరింగ్ కమిటీ ఏర్పాటైంది. దీనికి చైర్మన్ గా మాజీ ఎంపీ వివేక్ వెంకట స్వామి ని నియమించారు.14 మందితో కూడిన. ఈ కమిటీ లో ఈటెల రాజేందర్, ఏపీ జితేందర్ రెడ్డి, ఏండ్ల లక్ష్మి నారాయణ తో పాటు మరికొందరు ఉన్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఇక్కడ అనివార్యమైంది.